Fani Kiran Vulapalli Apps

Krishna Avataram Donate 1.1
Krishnudu Avatarimcuta story from PothanaTelugu Bhagavatam.Ads free book appఇది ఈ తరం వారికి మన సంస్కార ఔన్నత్యాన్ని సుళువుగా తెలుసుకోడానికిఅత్యవసరమైన మన విలువ కందని తెలుగు సాహిత్య రత్నం భాగవతం లోని శ్రీకృష్ణుడు అవతరించుట అనే ఈ ఘట్టం సుళువుగా అర్థం చేసుకునేలాఅందించడానికి ఉద్దేశించిన విద్యాసంబంధమైన ఏప్.శ్రీ కృష్ణుడు అవతరించుట తెలుగు భాగవతంలో చెప్పిన బహు చక్కని భక్తిపూర్వక ఘట్టం. ఈ ఏప్ లో పోతన గారి కవితా సౌరభాన్ని ఆస్వాదించడానికిశ్రీ కృష్ణుడు అవతరించుట లోని పద్యగద్యాలన్ని పరిపూర్తిగాఇవ్వబడ్డాయి. సులువుగా అర్థం చేసుకోడానికి వీలుగా ప్రతి పద్యానికివాడుక భాషలో చిన్న భావం కూడ ఇవ్వబడింది. మీకు సరదాగా పద్యాలను విందామని ఉంటే, ఇక్కడ ప్రతి పద్యానికి జొన్నలగడ్డ వెంకట కణాద గారి మృదువైనశ్రావ్యమైన కంఠం సిద్దంగా ఉంది. ఇది పదాల విరుపు ఆస్వాదించడానికి పద్యపఠనం లోని సొబగులు రుచి చూడటానికి అనుకూలం.ఇది ఊలపల్లి సాంబశివరావుగారి డిజిటల్ పౌరుల సంస్పందన లక్ష్యంగా పోతనగారి తెలుగు భాగవతం మీద అవిరాళంగా చేసిన నాలుగు సంవత్సరాల స్వంతపరిశోధన ఆధారంగా తయారు చేస్తున్న వరుస ఏప్ లలో ఒకటి. తొందరలోనేమరికొన్నిటిని మానుంచి అందుకొనగలరు.మీ అమూల్యమైన అబిప్రాయాలను సూచనలు కింది అంతర్జాల అడ్డాలలోఅందించగలరు.www.telugubhagavatham.comలేదాhttp://pothana-telugu-bhagavatham.blogspot.in/భాగవతం చాలా పెద్ద గ్రంధం. ఈ పరిశోధనాత్మక కృషి కూడ బహు దొడ్డదే.ఆర్థికభారం కూడ అధికమే. ఇంకా నిర్వహించాల్సిన బాధ్యత, అప్ గ్రేడింగులఅవసరం కూడ ఉంటుంది. దీనికి మీరేమైనా ఆర్థిక సాయం అందిచాలనుకొంటే,వ్యాపార ప్రకటలు వద్దనుకొంటే, ప్రకటలు లేని ఈ ప్రతిని సరసమైన ధరలోడొన్లోడ్ చేసుకోండి.
iBAM 1.1
The iBAM project is a humble effort to presentsome choicest pearls of of Bhagavata Padyalu written by Sri BammeraPotana with an intention to preserve this treasure and pass it into the next generations using today' s mobile and web technologies.iBhagavatam Aani Mutyalu (iBAM), 324 criteria-selected Padyalu areprovided with Context (Samdarbham), Poem (Padyam), and Summary(Tatparyam) to seek out the spirituality and enjoyment imbibed inthe Padyalu.The Core Team consists of:· iBAM Concept & Project Lead – Mallik Putcha· Lyrics Composer – Prof. Raghunatha Sarma Salaka· Music Director, Composer & Key Singer - Parthu(Parthasarathy) Nemani· Poem Words Meanings - Sambasiva Rao Vulapalli· Website and SW Developer - Ram Prasad Kuchibhotla· Apps Developer - Fani Kiran VulapalliComplete details are available on http://bhagavatamanimutyalu.org/IBamC1.html.For more information on iBAM Project, contact at [email protected] reviews and comments are most welcome to make the App userfriendly, easy to use, and for individual customization verysoon.
Gajendra Moksham Text only 1.0
This episode GAJENDRA MOKSHAM of Telugubhagavatam is one of the best rendering of the greatest naturalpoet Bammera Pothana. It is considered one of the Top Master piecesof Telugu literature. The beautiful poems “evvanicE janincu”, “alavaikunTa purambulO”, “sirikin jeppadu;”, “kalagade naapaali”, “tanventan siri” etc. are all time favorites of entire Telugu world.Specifically it is believed by many people that poems “laavokkintayu ledu;” etc are empowered with mantra saksthi. As suchany critically dangerous situation can be overcome by reciting “laavokkintayu ledu”.The story is an elephant king was caught in life threateningsituation due to one crocodile. In response to his prayers, LordVishnu rushed there and saved him instantly.
Shadow Live Wallpaper 1.0
Shadow is a Telugu film directed by MeherRamesh and produced by Paruchuri Kireeti under United Moviesbanner. The film stars Venkatesh, Tapsee, Srikanth and Madhurima inthe lead roles
Krishna Avataram 1.1
This is the free version of KrishnuduAvatarimcuta story. An educational app aimed at helping the currentgeneration easily understand, relate to and enjoy one of thebeautiful incident of the quintessential jewels from Teluguliterature – Bhagavatam.Krishnudu Avatarimcuta is one of the most wonderful and beautifulepisodes described in our beloved Pothana Telugu Bhagavatham. Theapp brings this episode to life by providing the original text ofall poems covering Krishnudu Avatarimcuta along with a shortexplanation / meaning of each poem in conversational Telugu. Ifyou're in easy listening mode, a recorded recital of each poem isappended within the App. The mellow and soothing voice, contributedby Mr. J. Venkata Kanada, makes it easy for you to pronounce/learnthe poem. Try reciting it by yourself in this style and you'll feelthe warmth.The app is part of a series of apps being developed based on a4-year independent research, led by Mr. V Sambasiva Rao, focused onanalysing Pothana Telugu Bhagavatham and making it appealing to thedigital natives. Expect more apps from us soon!Feel free to share any ideas/views you have on this topic at theblog http://pothana-telugu-bhagavatham.blogspot.in/Or just visit us and browse through the ongoing research andfull-text digital version of Pothana Telugu Bhagavatham at -http://www.telugubhagavatam.com/Note : This app is an outcome of non-profit independent researchwork. However, we are using some ads in the free version to make upfor some of the app costs. If you want to contribute to theresearch (and avoid ads), please download the paid app.---------------ఇది ఈ తరం వారికి మన సంస్కార ఔన్నత్యాన్ని సుళువుగా తెలుసుకోడానికిఅత్యవసరమైన మన విలువ కందని తెలుగు సాహిత్య రత్నం భాగవతం లోని శ్రీకృష్ణుడు అవతరించుట అనే ఈ ఘట్టం సుళువుగా అర్థం చేసుకునేలాఅందించడానికి ఉద్దేశించిన విద్యాసంబంధమైన ఏప్.శ్రీ కృష్ణుడు అవతరించుట తెలుగు భాగవతంలో చెప్పిన బహు చక్కని భక్తిపూర్వక ఘట్టం. ఈ ఏప్ లో పోతన గారి కవితా సౌరభాన్ని ఆస్వాదించడానికిశ్రీ కృష్ణుడు అవతరించుట లోని పద్యగద్యాలన్ని పరిపూర్తిగాఇవ్వబడ్డాయి. సులువుగా అర్థం చేసుకోడానికి వీలుగా ప్రతి పద్యానికివాడుక భాషలో చిన్న భావం కూడ ఇవ్వబడింది. మీకు సరదాగా పద్యాలను విందామని ఉంటే, ఇక్కడ ప్రతి పద్యానికి జొన్నలగడ్డ వెంకట కణాద గారి మృదువైనశ్రావ్యమైన కంఠం సిద్దంగా ఉంది. ఇది పదాల విరుపు ఆస్వాదించడానికి పద్యపఠనం లోని సొబగులు రుచి చూడటానికి అనుకూలం.ఇది ఊలపల్లి సాంబశివరావుగారి డిజిటల్ పౌరుల సంస్పందన లక్ష్యంగా పోతనగారి తెలుగు భాగవతం మీద అవిరాళంగా చేసిన నాలుగు సంవత్సరాల స్వంతపరిశోధన ఆధారంగా తయారు చేస్తున్న వరుస ఏప్ లలో ఒకటి. తొందరలోనేమరికొన్నిటిని మానుంచి అందుకొనగలరు.మీ అమూల్యమైన అబిప్రాయాలను సూచనలు కింది అంతర్జాల అడ్డాలలోఅందించగలరు.www.telugubhagavatham.comలేదాhttp://pothana-telugu-bhagavatham.blogspot.in/భాగవతం చాలా పెద్ద గ్రంధం. ఈ పరిశోధనాత్మక కృషి కూడ బహు దొడ్డదే.ఆర్థికభారం కూడ అధికమే. ఇంకా నిర్వహించాల్సిన బాధ్యత, అప్ గ్రేడింగులఅవసరం కూడ ఉంటుంది. దీనికి మీరేమైనా ఆర్థిక సాయం అందిచాలనుకొంటే,వ్యాపార ప్రకటలు వద్దనుకొంటే, ప్రకటలు లేని ప్రతిని సరసమైన ధరలోడొన్లోడ్ చేసుకోండి.
Rukmini Kalyanam Free 1.0
This is the free version of Rukmini Kalyanam.An educational app aimed at helping the current generation easilyunderstand, relate to and enjoy one of the quintessential jewelsfrom Telugu literature - Rukmini Kalyanam.Rukmini Kalyanam is one of the most romantic and beautifulepisodes described in our beloved Pothana Telugu Bhagavatham. Theapp brings this episode to life by providing the original text ofall poems covering Rukmini Kalyanam along with a shortexplanation/meaning of each poem in conversational telugu. Ifyou're in easy listening mode, a recorded recital of each poem isappended within the App. The mellow and soothing voice, contributedby Mr. J. Venkata Kanada, makes it easy for you to pronounce/learnthe poem. Try reciting it by yourself in this style and you'll feelthe warmth.The app is part of a series of apps being developed based on a4-year independent research, led by Mr. V Sambasiva Rao, focused onanalysing Pothana Telugu Bhagavatham and making it appealing to thedigital natives. Expect more apps from us soon!Feel free to share any ideas/views you have on this topic at theblog http://pothana-telugu-bhagavatham.blogspot.in/Or just visit us and browse through the ongoing research andfull-text digital version of Pothana Telugu Bhagavatham at -http://www.telugubhagavatam.com/Note : This app is an outcome of non-profit independent researchwork. However, we are using some ads in the free version to make upfor some of the app costs. If you want to contribute to theresearch (and avoid ads), please download the paid app.
Legend Live Wallpaper 1.0
Legend is a 2014 Telugu film directed byBoyapati Srinu and produced by Ram Achanta,Gopichand Achanta andAnil Sunkara under 14 Reels Entertainment and Sai Korrapati will bepresenting the film on Vaarahi Chalana Chitram. It stars NandamuriBalakrishna, working for the second time with Boyapati Srinu afterSimha, alongside Radhika Apte, Sonal Chauhan and Jagapathi Babu.Devi Sri Prasad composed the music and Ram Prasad handled thecinematography.The film released on March 28, 2014 worldwide after being awardedan A certificate from Central Board of Film Certification. Uponrelease, the film received positive Reviews from critics.Enjoy Balayya on your Phone. With ever shake see new Balayya
Rukmini Kalyanam Donate 1.0
Rukmini Kalyanam is one of the most romanticand beautiful episodes described in our beloved Pothana TeluguBhagavatham. The app brings this episode to life by providing theoriginal text of all poems covering Rukmini Kalyanam along with ashort explanation/meaning of each poem in conversational telugu. Ifyou're in easy listening mode, a recorded recital of each poem isappended within the App. The mellow and soothing voice, contributedby Mr. J. Venkata Kanada, makes it easy for you to pronounce/learnthe poem. Try reciting it by yourself in this style and you'll feelthe warmth.The app is part of a series of apps being developed based on a4-year independent research, led by Mr. V Sambasiva Rao, focused onanalysing Pothana Telugu Bhagavatham and making it appealing to thedigital natives. Expect more apps from us soon!Feel free to share any ideas/views you have on this topic at theblog http://pothana-telugu-bhagavatham.blogspot.in/Or just visit us and browse through the ongoing research andfull-text digital version of Pothana Telugu Bhagavatham at -http://www.telugubhagavatam.com/Note : This app is an outcome of non-profit independent researchwork. However, we are using some ads in the free version to make upfor some of the app costs. If you want to contribute to theresearch (and avoid ads), please download the paid app.---------------ఇది ఈ తరం వారికి మన సంస్కార ఔన్నత్యాన్ని సుళువుగా తెలుసుకోడానికిఅత్యవసరమైన మన విలువ కందని తెలుగు సాహిత్య రత్నం రుక్మిణీ కల్యాణంసుళువుగా అర్థం చేసుకునేలా అందించడానికి ఉద్దేశించిన విద్యాసంబంధమైనఏప్.రుక్మిణీ కల్యాణం తెలుగు భాగవతంలో చెప్పిన బహు చక్కని సరస శృంగార కథ.ఈ ఏప్ లో పోతన గారి కవితా సౌరభాన్ని ఆస్వాదించడానికి రుక్మిణీ కల్యాణంపద్యగద్యాలన్ని పరిపూర్తిగా ఇవ్వబడ్డాయి. సులువుగా అర్థం చేసుకోడానికివీలుగా ప్రతి పద్యానికి వాడుక భాషలో చిన్న భావం కూడ ఇవ్వబడింది. మీకుసరదాగా పద్యాలను వినే మూడ్ ఉంటే, ఇక్కడ ప్రతి పద్యానికి జొన్నలగడ్డవెంకట కణాద గారి మృదువైన శ్రావ్యమైన కంఠం సిద్దంగా ఉంది. ఇది పదాలవిరుపు ఆస్వాదించడానికి పద్య పఠనం లోని సొబగులు రుచి చూడటానికిఅనుకూలం.ఈ ఏప్ ఊలపల్లి సాంబశివరావుగారి డిజిటల్ పౌరుల సంస్పందన లక్ష్యంగా పోతనగారి తెలుగు భాగవతం మీద అవిరాళంగా చేసిని నాలుగు సంవత్సరాల స్వంతపరిశోధన ఆధారంగా తయారు చేస్తున్న ఏప్ ల సమూహము లోనిది. తొందరలోనేమరికొన్నిటిని మానుంచి అందుకొనగలరు.మీ అమూల్యమైన అబిప్రాయాలను సూచనలు కింది అంతర్జాల అడ్డాలలోఅందించగలరు.www.pothanatelugubhagavatham.comలేదాhttp://pothana-telugu-bhagavatham.blogspot.in/భాగవతం చాలా పెద్ద గ్రంధం. ఈ పరిశోధనాత్మక కృషి కూడ బహు దొడ్డదే.ఆర్థికభారం కూడ అధికమే. ఇంకా నిర్వహించాల్సిన బాధ్యత, అప్ గ్రేడింగులఅవసరం కూడ ఉంటుంది. దీనికి మీరేమైనా ఆర్థిక సాయం అందిచాలనుకొంటే,వ్యాపార ప్రకటలు వద్దనుకొంటే, ప్రకటలు లేని ఈ ప్రతిని డొన్లోడ్చేసుకోండి.
Putana Katha 1.0
Putana Kadha is one of the story from KrishnaLeelalu a sub series of Potana Telugu Bhagavatam.భగవతత్వన్ని, కృష్ణుని మహత్యాన్ని అత్యద్భుతంగా చెప్పే ఈవృత్తాంతాన్ని పరిచయ వాక్యాలే అక్కరలేని ప్రజాకవి మన పోతానగారు బహుహృద్యంగా వర్ణించారు. ప్రేమనటిస్తూ చనుబాలు కుడుపి అంతమొందించాలనిమారువేషంలో వచ్చింది పూతన. ఇంకా కళ్ళు తెరవని పసికందుగా ఉండే ఆరాక్షసి పూతన సంహరంతో తన దుష్టశిక్షణ మొదలెట్టి తన లీలల ఆవిష్కరణచేసేడు ఆ లీలా కృష్ణుడు. విషాలకే మారుపేరు పాములు. మరి తనకి పాములుభక్షించే గరుత్మంతుడు వాహనంట. పాములలోనే ఆది దేవుడు తనకి పాన్పు అట.అలాంటి మహామాయలాడిని అంతం చేయడానికి వేసిన ఎత్తు విషస్తన్యమట మరదివిఫలం కాదా.క. విషధరరిపుగమనునికినివిషగళసఖునికిని విమల విషశయనునికిన్విషభవభవజనకునికినివిషకుచ చనువిషముఁ గొనుట విషమే తలపఁన్?భగవంతుని ఏవిధంగాచేరినా తప్పక అనుగ్రహిస్తాడని చెప్తుంది ఈ కథ. మరిసత్సంగ మహత్యం అనంతం కదా. ఈ కథను ఆస్వాదించి ఆ నల్లనయ్య కృపకుపాత్రులు కండి. సకల అశుభాలు తొలగి సుఖసంతోషాలు మీవి ఔతాయి, ముక్తిమార్గం చేరువ ఔతుంది.
Naarasimha Vijayam 1.0.0
Mahakavi Potana wonderfully retold thegreatBhagavata Purana, in Telugu language. It has such a sweetpadyaas,it is said that “he who does not know at least one poem, isnot bea Telugu person.” The episode of parama Bhaktha Prahlada, isone ofthe finest five episodes in Bhagavatam. It has many poemsthat aresweeter than honey. From this episode birth and characterofPrahlada, the son of demon king Hiranyakasipa; LordNarasihaAvatara; punishing of Hiranyakasipa. Victory of good overbad,though Narasimha Avataara are picked up and put before youforready access to blessings of the Lord Narasimha.
Entha Andanga Unnave LWP 1.0
Telugu Movie Entha Andanga UnnaveAjay and JiyaDirected : S.I. Mahendra,Cast: Ajay Manthena, JiyanaProduced : Gangapatnam Sridher
Telugu Bhagavatam
Bhagavatam of 9000 poems in Telugu
iBAM 2 2.2.0
The iBAM project is a humble effort to present some choicest pearlsof of Bhagavata Padyalu written by Sri Bammera Potana with anintention to preserve this treasure and pass it in to the nextgenerations using today' s mobile and web technologies. iBhagavatamAani Mutyalu (iBAM), 324 criteria-selected Padyalu are providedwith Context (Samdarbham), Poem (Padyam), and Summary (Tatparyam)to seek out the spirituality and enjoyment imbibed in the Padyalu.The Core Team consists of: · iBAM Concept & Project Lead –Mallik Putcha · Lyrics Composer – Prof. Raghunatha Sarma Salaka ·Music Director, Composer & Key Singer - Parthu (Parthasarathy)Nemani · Poem Words Meanings - Sambasiva Rao Vulapalli · Websiteand SW Developer - Ram Prasad Kuchibhotla · Apps Developer - FaniKiran Vulapalli Complete details are available onhttp://bhagavatamanimutyalu.org/IBamC1.html. For more informationon iBAM Project, contact at [email protected] Usersreviews and comments are most welcome to make the App userfriendly, easy to use, and for individual customization very soon.